NZB: పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీస్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. మహిళలు బతుకమ్మ పాటలతో ఆడిపాడారు. అధికారులు జిల్లా ప్రజలకు బతుకమ్మ, విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
పోలీస్ పరేడ్ గ్రౌండ్లో బతుకమ్మ వేడుకలు


