హైదరాబాద్: 28°C
తెలంగాణ

వడ్కాపూర్‌లో నూతన ట్రాన్స్‌ఫార్మర్ల ప్రారంభం

PDPL: జూలపల్లి మండలంలోని వడ్కాపూర్‌లో వ్యవసాయ మోటార్ల లో-వోల్టేజీ సమస్యల పరిష్కారానికి రెండు 63 కేవీఏ సామర్థ్యం గల నూతన ట్రాన్స్‌ఫార్మర్లను ఏడీఈ వెంకటరమణయ్య ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన కరెంట్ అందించేందుకు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ఏఈ హరీష్ తదితరులు పాల్గొన్నారు.