ఖమ్మం మార్కెట్లో ఆదివారం కూరగాయల ధరలు KG టమాటా రూ.30, బెండ రూ.20, వంకాయ రూ.36, కంచకాకర రూ.50, బీర రూ.40, సొర రూ.20, దొండ రూ.20, చిక్కుడు రూ.40, క్యాబేజీ రూ.20, ఆలు రూ.20, చామ రూ.36, క్యారెట్ రూ.40, బీట్రూట్ రూ.36, కీర రూ.36, బీన్స్ రూ.80, క్యాప్సికం రూ.70, ఉల్లి రూ.70, కోడిగుడ్లు రూ.80 కాగా,బోడ కాకర రూ.140గా ఉన్నాయని ఎస్టేట్ అధికారి శ్వేత పేర్కొన్నారు.
తెలంగాణ
ఖమ్మం మార్కెట్ కూరగాయల ధరలు..!


