అన్నమయ్య: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాయచోటిలో రెండు తుపాకులు, లైవ్ తూటాలతో ఉన్న తొమ్మిది మందిని పోలీసులు గుర్తించినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. వీరిని వైఎస్సార్సీపీ ఛైర్పర్సన్ అభ్యర్థి జిన్నా షరీఫ్ రప్పించినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రెండు తుపాకులు, లైవ్ తూటాలు స్వాధీనం


