నెల్లూరు: జిల్లా ముత్తుకూరు మండల వైఎస్సార్సీపీ నాయకులతో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సమావేశమయ్యారు. స్థానిక ఎన్నికల్లో విభేదాలు పక్కనబెట్టి పార్టీ అభ్యర్థుల విజయానికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలతో నిరంతరం మమేకమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికల్లో సమిష్టిగా పనిచేయాలి'


