హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా బాల్‌రెడ్డి

KNR: చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న దుబ్బాక బాల్‌రెడ్డి పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా ఐదోసారి ఎన్నికయ్యారు. ఈ నెల 15, 16 తేదీల్లో నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పీఆర్టీయూ టీఎస్ ఆరో రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.