హైదరాబాద్: 28°C
తెలంగాణ

హుస్నాబాద్‌లో వాటర్ స్పోర్ట్స్‌కు గ్రీన్‌సిగ్నల్

KNR: హుస్నాబాద్ నియోజకవర్గంలో క్రీడా రంగ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హుస్నాబాద్‌లో స్విమ్మింగ్ పూల్, వాటర్ స్పోర్ట్స్ మౌలిక వసతుల నిర్వహణకు ఉత్తర్వులు జారీ చేసింది. రెండు రోజుల క్రితమే కబడ్డీ అకాడమీ మంజూరు కాగా, తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.