ATP: స్థానిక సంస్థల ఎన్నికల వేళ శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు 'ఆపరేషన్ నైట్ సేఫ్టీ' పేరిట ముమ్మర తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు అర్ధరాత్రి ప్రధాన కూడళ్లు, రహదారుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నంబర్ ప్లేట్ లేని, సరైన పత్రాలు లేని వాహనదారులపై చర్యలు తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
అనంతపురంలో 'ఆపరేషన్ నైట్ సేఫ్టీ'


