గద్వాల జిల్లా కేంద్రంలోని తాయమ్మ దేవి అమ్మవారి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తుల మధ్య వైభవంగా కొనసాగుతున్నయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి దేవాలయంలొ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిదంగా మహా బతుకమ్మ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మహిళలతో కలిసి ఎమ్మెల్యే సతీమణి, మున్సిపల్ ఛైర్పర్సన్ బతుకమ్మ పాటలకు నృత్యం చేశారు.
తెలంగాణ
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సతీమణి


