W.G: అత్తిలి మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి యు. మంగపతిరావు సూచించారు. అత్తిలి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అలాగే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికల సిబ్బంది బాధ్యతగా పనిచేయాలి'


