హైదరాబాద్: 28°C
తెలంగాణ

రహదారిపై ధాన్యం ఆరబెట్టవద్దు.

KMR: రహదారిపై ధాన్యం ఆరబెట్టవద్దు: ఎస్సై రైతు రైతులు పండించిన ధాన్యాన్ని రహదారులపై ఆరబెట్టవద్దని భిక్కనూర్ ఎస్సై అనిల్ సూచించారు. రోడ్డుపై ధాన్యం ఆరబెట్టడం వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. రహదారిపై ధాన్యం ఆరబెట్టే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.