హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ ప్రతీకం'

NLG: బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు మహిళల ఔన్నత్యాన్ని చాటిచెబుతుందని FCI నల్గొండ డివిజనల్ మేనేజర్ సువీన్ కుమార్ అన్నారు. శనివారం డివిజనల్ కార్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఆయన, నూతన కార్యాలయంలో తొలి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.