హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయస్థాయి క్రీడలకు కామారెడ్డి విద్యార్థినుల ఎంపిక

KMR: సరస్వతీ శిశుమందిర్ హైస్కూల్‌కు చెందిన అండర్‌–14 బాలికల కబడ్డీ జట్టు జాతీయస్థాయి క్రీడలకు ఎంపికైంది. మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌లో విద్యాభారతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఖేల్‌ కూద్‌ పోటీల ఫైనల్‌లో జమ్మూ కాశ్మీర్‌ జట్టుపై విజయం సాధించి బంగారు పతకం కైవసం చేసుకుంది. శనివారం KMRకి చేరుకున్న క్రీడాకారులను పాఠశాల యాజమాన్యం, క్రీడాభిమానులు అభినందించారు