NLG: చండూరు మండలం పుల్లెంల పంచాయతీ కార్యదర్శి శ్రీపతి అంజయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. శనివారం రాత్రి నల్గొండ మెడికల్ కళాశాల సమీపంలో జరిగిన ప్రమాదంలో అంజయ్య మృతి చెందగా, విషయం తెలుసుకున్న కలెక్టర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వెళ్లి ఆయన పార్థివ దేహాన్ని సందర్శించారు.
తెలంగాణ
అంజయ్య మృతి పట్ల కలెక్టర్ దిగ్భ్రాంతి..!


