హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం

ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్ఐవో నాగేంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి ఆవరణ, గదులు పరిశీలించారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం చేయరాదని డీఎంహెచ్ఐవో సూచించారు. శనివారం సిబ్బంది సమయపాలన పాటించాలని, అవసరమైన మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.