SRCL: సిరిసిల్ల పట్టణంలోని చంద్రంపేట సమీపంలో శనివారం రాత్రి కొత్తచెరువు వద్ద కారు అదుపుతప్పి డివైడర్పైకి ఎక్కింది. ఘటన సమయంలో కారులో ఒక్కరే ఉన్నారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
VIDEO: డివైడర్పైకి దూసుకెళ్లిన కారు


