SRPT: చింతలపాలెం మండలవ్యాప్తంగా శనివారం రాత్రి మహిళలు వెన్నెల ముద్దల బతుకమ్మ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ వేడుకలతో గ్రామాల్లో పండుగ శోభ సంతరించుకుంది.
తెలంగాణ
VIDEO: ఘనంగా బతుకమ్మ సంబరాలు


