హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే మాలకొండయ్య ఎన్నికల ప్రచారం

BPT: చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఆధ్వర్యంలో 41 నుంచి 44 వార్డుల్లో కూటమి ఎన్నికల ప్రచారం ఘనంగా సాగింది. ముందుగా చర్చిలో ప్రార్థనలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. చీరాల సుందరీకరణకు, అభివృద్ధికి కూటమి గెలుపు కీలకమని నాయకులు తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్ పీఠంతో పాటు మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.