హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడే వినుకొండ ఛైర్‌పర్సన్ పదవికి పీఎస్ ఖాన్ నామినేషన్

PLD: వినుకొండ మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా వైసీపీ అభ్యర్థిగా పి.ఎస్. ఖాన్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేశామని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఖాన్‌కు బీ-ఫామ్ పంపారన్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు జరిగే నామినేషన్ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆశీర్వదించాలని ఆయన కోరారు.