MNCL: బెల్లంపల్లి ఆర్ముడ్ హెడ్ క్వార్టర్స్‌ను సీపీ అంబర్ కిషోర్ ఝా సందర్శించారు. ఈ సందర్భంగా హెడ్ క్వార్టర్స్‌లోని ఆర్ఐ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం, స్టోర్ రూమ్, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.కార్యాలయాలు మరియు పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, క్రమబద్ధంగా, సౌకర్యవంతమైన వాతావరణంలో ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
ఆర్ముడ్ హెడ్ క్వార్టర్స్‌ను సందర్శించిన సీపీ


