SRD: బీజేవైఎం సంగారెడ్డి జిల్లా నూతన కమిటీని జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కుండె గణేష్ మార్గదర్శకత్వంలో ఈ కమిటీని నియమించారు. నూతన పదాధికారులు, సెల్ కన్వీనర్లకు శుభాకాంక్షలు తెలుపుతూ.. పార్టీని బలోపేతం చేయడానికి యువత చొరవగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
యువశక్తితో బీజేపీ బలోపేతం


