AKP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా హెచ్చరించారు. నర్సీపట్నం, కసింకోట పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, పాత నేరస్థులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఓటర్లను భయపెట్టినా, గొడవలకు పాల్పడినా పీడీ యాక్ట్ సహా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు'


