NZB: ప్రజలకు బాధ్యతాయుతంగా ఆధార్ సేవలను అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నగరంలోని వర్నీరోడ్లోని కోటగల్లీ మున్నూరుకాపు సంఘం భవనంలో ఆధార్ సేవలను ప్రారంభించారు. రాష్ట్రంలో హైదారాబాద్లొ ఆధార్ ప్రత్యేక సేవలను ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
తెలంగాణ
బాధ్యతాయుతంగా ఆధార్ సేవలు నిర్వహించాలి


