హైదరాబాద్: 28°C
తెలంగాణ

దివ్యాంగులకు ఉచిత పరికరాల పంపిణీ

MDK: ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా నర్సాపూర్‌లో 76వ సామాజిక అధికారిత శిబిరం నిర్వహించారు. అలింకో సౌజన్యంతో ఆర్వీవై, ఏడీఐపీ పథకాల ద్వారా వయోవృద్ధులు, దివ్యాంగులకు ఉచిత సహాయ పరికరాలను ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అందజేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఎంపీ కోరారు.