MDK: నర్సాపూర్ మండలం రామచంద్రపురంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన 80 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు. జిల్లా అధ్యక్షుడు వాల్డాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు హాజరయ్యారు. ఉపసర్పంచ్ వినోద్తో పాటు, పలువురికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి, కేంద్ర సంక్షేమ పథకాలే పార్టీకి శ్రీరామరక్ష అన్నారు.
తెలంగాణ
కమలం గూటికి కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు


