బతుకమ్మ పండుగను పురస్కరించుకుని కోమటిచెరువు వద్ద భద్రతా ఏర్పాట్లను సీపీ రష్మీ పెరుమాళ్ శనివారం స్వయంగా పరిశీలించారు. వేడుకలు శాంతియుత వాతావరణంలో జరిగేలా కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నామన్నారు. మహిళలు, భక్తులకు తగిన సదుపాయాలు కల్పిస్తూ.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు.
తెలంగాణ
సజావుగా బతుకమ్మ వేడుకలు


