HNK: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు వచ్చిన 19 వేల దరఖాస్తుల్లో 45 పరిష్కరించామని, మరో 780 దరఖాస్తులు ఈఆర్వో స్థాయిలో పెండింగ్లో ఉన్నాయని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. మిగిలిన దరఖాస్తులను బూత్ స్థాయి అధికారులకు కేటాయించామని, ప్రతిరోజూ పర్యవేక్షిస్తూ త్వరితగతిన పరిష్కరిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
తెలంగాణ
MLC ఓటరు దరఖాస్తుల పరిష్కారంపై కలెక్టర్ దృష్టి


