హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు డోన్‌లో కోట్ల సుజాతమ్మ నామినేషన్

NDL: నేడు డోన్ పట్టణంలో ఉదయం 11 గంటలకు కూటమి పార్టీ తరపున కోట్ల సుజాతమ్మ నామినేషన్ వేయనున్నారు. డోన్ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మను టీడీపీ అధిష్టానం నియమించింది. ఈ నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని టీడీపీ నాయకుడు రాఘవేందర్ రెడ్డి కోరారు.