SDPT: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు, ఎంపీ రఘునందన్ రావు మార్గదర్శకత్వంలో బీజేవైఎం జిల్లా కమిటీని ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్, బీజేవైఎం అధ్యక్షుడు ముచ్చర్ల నాగరాజు నూతన కమిటీని వెల్లడించారు. నూతన నాయకులు యువతను సమాయత్తం చేస్తూ.. ప్రజా సమస్యలపై పోరాడాలని, పార్టీ వికాసానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
బీజేవైఎం సిద్దిపేట జిల్లా నూతన కార్యవర్గం ఎంపిక


