మెదక్ జిల్లాలో ఈ నెల 22 నుంచి నవంబర్ 4 వరకు ఇంటింటి కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమం చేపడుతున్నట్లు DMHO డాక్టర్ గణేశ్వర్ తెలిపారు. స్పర్శలేని మచ్చలు, చేతులు-కాళ్లలో తిమ్మిర్లు ఉంటే వ్యాధి లక్షణాలు కావచ్చునన్నారు. ముందస్తుగా గుర్తిస్తే వ్యాధిని నయం చేయవచ్చని, నిర్లక్ష్యం చేస్తే అంగవైకల్యం దాపురిస్తుందని ప్రజలను హెచ్చరించారు.
తెలంగాణ
ఈ నెల 22 నుంచి ఇంటింటి కుష్ఠు వ్యాధి గుర్తింపు సర్వే


