MDK: మెదక్ మండలం గుట్టకిందిపల్లి, శివాయపల్లిల్లో ఎండిన వరి పంటలను తెలంగాణ రక్షణ సేన ఇన్ఛార్జి బట్టి అజయ్ పరిశీలించి, రైతుల కష్టాలను తెలుసుకున్నారు. ఎల్నినో హెచ్చరికలు ఉన్నా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఎమ్మెల్యే రోహిత్ వెంటనే అధికారులతో సమీక్షించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'ఎండిన పంటలను పరిశీలించి.. పరిహారం చెల్లించాలి'


