హైదరాబాద్: 28°C
తెలంగాణ

డబ్లింగ్ పనులతో పలు రైళ్లు రద్దు

NZB: మేడ్చల్,అక్కన్నపేట సెక్షన్ మధ్య డబ్లింగ్ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR)అధికారులు ప్రకటించారు. మనోహరాబాద్ యార్డులో అదనపు లైన్ పనుల కారణంగా కాచిగూడ-NZB(77601),NZB- కాచిగూడ(77602)రైళ్ల రాకపోకలను నేటి నుంచి NOV 22 వరకు రద్దు చేశారు.లింగంపల్లి-ముంబై, కాచిగూడ-పూర్ణ, భగత్ కోట్టి-కాచిగూడ ఆలస్యంగా నడవనున్నాయి.