KMR: అనారోగ్య కారణాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, బలహీన వర్గాలకు CMRF ద్వారా ఆర్థిక భరోసా లభిస్తోందని ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్ అన్నారు. ఎల్లారెడ్డి మండలానికి చెందిన లబ్ధిదారులకు సుమారు రూ.5 లక్షల విలువైన CMRF చెక్కులను శనివారం సాయంత్రం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు ధన్యవాదములు తెలిపారు.
తెలంగాణ
లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ


