హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీసీ రాజ్యాధికార యాత్రకు తాత్కాలిక విరామం

NGKL: సద్దుల బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని తీన్మార్ మల్లన్న నిర్వహిస్తున్న బీసీ రాజ్యాధికార యాత్రకు ఈ రోజు నుంచి ఈ నెల 24 వరకు తాత్కాలికంగా విరామం ఇస్తున్నట్లు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజినీ కుమార్ యాదవ్ తెలిపారు. తిరిగి అక్టోబర్ 25న కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఈ పాదయాత్ర యథావిధిగా ప్రారంభమవుతుందన్నారు.