హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాత సామగ్రి వేలం ఆదాయ వివరాలు

WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో శనివారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పాడైపోయిన పాత సామగ్రి బహిరంగ వేలం నిర్వహించారు. సీపీ ఎన్. శ్వేత ఆదేశాలతో అదనపు డీసీపీ రాయల ప్రభాకర్ రావు నేతృత్వంలోని కమిటీ వేలం నిర్వహించింది. సుమారు 40 మంది వ్యాపారులు పాల్గొనగా, వరంగల్ ఆటోనగర్‌కు చెందిన పటేల్ ఖాన్ రూ.7.30 లక్షలకు సామగ్రిని దక్కించుకున్నారు.