HYD: దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో జాతీయ రహదారి 65పై వాహనాల రద్దీ పెరిగింది. శనివారం సాయంత్రం నుంచి చౌటుప్పల్లో వాహనాల కదలిక మందగించింది. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు పోలీసులు రంగంలోకి దిగి వాహనాలను లక్కారం నుంచి తాళ్లసింగారం మీదుగా మళ్లించారు. ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు.
తెలంగాణ
NH 65 మీద భారీగా ట్రాఫిక్ జామ్.. దారి మళ్లింపు!


