సీజేపీ అధినేత అభిజీత్‌కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అభిజిత్ నిన్న ఢిల్లీలో ఆశ్రయం పొందిన నివాసం నుంచి తిరంగా మార్చ్ కోసం కనాట్‌ప్లేస్‌కు బయలుదేరాడు. ఈక్రమంలో పోలీసులు ఆయనను అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. పీస్ బాండ్‌పై సంతకం చేసిన తర్వాత దీప్కే విడుదలవుతారని పోలీసులు తెలిపారు.
వార్తలు
సీజేపీ అధినేత అభిజీత్‌కు బెయిల్


