AP: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఇవాళ ఆత్మకూరులో TDP కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం, కూటమి అభ్యర్థులతో సమావేశమై ఎన్నికల వ్యూహంపై చర్చించారు. ఆత్మకూరు అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు కేటాయించామన్నారు. ఛైర్పర్సన్ అభ్యర్థిని పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు ప్రకటిస్తామని వెల్లడించారు.
వార్తలు
ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకం: ఆనం


