MLG: వాజేడు మండలం పేరూరు ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన రేఖ అశోక్ను కాంగ్రెస్ నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాకర్లపూడి విక్రాంత్ ఆధ్వర్యంలో ఎస్సైను పట్టు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు, ఉపసర్పంచ్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
ఎస్సైకు కాంగ్రెస్ నాయకుల సన్మానం


