HNK: విద్యుత్ పంపిణీలో ఆధునిక సాంకేతికత వినియోగానికి TGNPDCLకు 14వ ఇన్నోవేషన్ విత్ ఇంపాక్ట్ అవార్డు లభించింది. OCT 14న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కంపెనీ సెక్రటరీ కె. వెంకటేశం అవార్డు అందుకున్నారు. శనివారం HNK నక్కలగుట్టలో సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డికి అవార్డును అందజేశారు. SCADA, డ్రోన్ తనిఖీలు, AI చాట్బాట్తో సేవలను మెరుగుపరుస్తున్నట్లు CMD తెలిపారు.
తెలంగాణ
TGNPDCLకు జాతీయ స్థాయి అవార్డు


