హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్దార్ సర్వాయి పాపన్నవిగ్రహావిష్కరణ

BHNR: వెల్మజాల గ్రామంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆవిష్కరించారు. సర్వాయి పాపన్న త్యాగాలను, పోరాట పటిమను నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. బహుజనుల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పోరాడిన సర్వాయి పాపన్న ఆదర్శప్రాయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకరలు తదితరులు పాల్గొన్నారు.