హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓల్డ్ ఫిష్ మార్కెట్‌లో హైకెపాసిటీ సబ్‌స్టేషన్

KMM: నగరంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇండోర్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వైరా రోడ్డులోని ఓల్డ్ ఫిష్ మార్కెట్‌లో 500 గజాల స్థలంలో రూ.9 కోట్లతో హైకెపాసిటీ ట్రాన్స్‌ఫార్మర్లతో దీనిని నిర్మించనున్నారు. త్వరలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేస్తారని ట్రాన్స్‌కో SE శ్రీనివాసాచారి తెలిపారు.