హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్వాక్రా మహిళా సంఘానికి కొత్త భవనం

VKB: మోమిన్‌పేట్ మండలం ఎన్కతల గ్రామంలో డ్వాక్రా మహిళా సంఘ భవన నిర్మాణానికి శనివారం సర్పంచ్ శ్రీకాంత్ గౌడ్ భూమిపూజ నిర్వహించారు. ఈ భవనం మహిళా సంఘాల సమావేశాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, అధికారులు, మహిళా సంఘాల నాయకులు, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.