హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహాశక్తి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కవ్వంపల్లి

KNR: కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంలో శనివారం మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆహ్వానం మేరకు ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆయన స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరూ కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు.