హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ

NZB: జక్రాన్‌పల్లి మండలం కేశ్‌పల్లిలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సర్పంచ్‌ మమత భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇల్లు లేని పేదలందరికీ ఇళ్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ రవికుమార్‌, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.