హైదరాబాద్: 28°C
తెలంగాణ

పారామెడికల్ డిప్లొమా ప్రవేశాలుకు అహ్వనం

NLG: నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి అనస్థీషియా టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్ కోర్సుల్లో 30 చొప్పున సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. అర్హులు ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు అవసరమైన సర్టిఫికెట్లు, ఫీజుతో దరఖాస్తులను కళాశాలలో సమర్పించాలి. వివరాలకు www.tgpmb.telangana.gov.in సందర్శించాలి.