హైదరాబాద్: 28°C
తెలంగాణ

24 గంటల్లో అరెస్టులు చేయాలి: టీఆర్ఎస్

GDWL: వీరేష్ ఆత్మహత్య ఘటనలో బాధ్యులను 24 గంటల్లో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాలని TRS గద్వాల నియోజకవర్గ ఇంఛార్జి రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ కక్షలు, వేధింపుల కారణంగానే వీరేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు సెల్ఫీ వీడియోలో వెల్లడించాడని ఆయన పేర్కొన్నారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.