KMR: డోంగ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య ఆరోగ్య సిబ్బందికి కుష్టు వ్యాధిపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుష్టు వ్యాధి లక్షణాలు, వ్యాధి గుర్తింపు, నివారణ చర్యలు, చికిత్స విధానాలపై డా . శ్రీలేఖ అవగాహన కల్పించారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారిని ప్రారంభ దశలోనే గుర్తించి, తగిన చికిత్స అందించేలా ఆరోగ్య సిబ్బంది కృషి చేయాలని సూచించారు.
తెలంగాణ
కుష్టు వ్యాధిపై శిక్షణ కార్యక్రమం


