KMR: నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు,కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పార్టీ కార్యకర్తలతో ఆత్మీయంగా ముచ్చటించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రజా పండరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు,కార్యకర్తలతో సరదాగా సంభాషిస్తూ ఉత్సాహంగా గడిపారు.
తెలంగాణ
కార్యకర్తలతో ఎమ్మెల్యే ఆత్మీయ సమావేశం


