రాజస్థాన్ కోటా సమీపంలోని ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్ వేపై జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 8 మంది మరణించినట్లు వైద్యులు తెలిపారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడడంతోనే ఈ ప్రమాదం జరిగింది.
వార్తలు
8కి చేరిన మృతుల సంఖ్య


